Home / Tweet War
Manchu Manoj Counter to Vishnu: మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరిన విషయం అందరికి అర్థమైపోయింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులు స్టేషన్ వరకు వెళ్లారు. అయితే ఈ వివాదంలో ఇప్పటి వరకు విష్ణు పేరు పరోక్షంగానే వినిపించింది. ఇన్‌డైరెక్ట్‌గా అన్నదమ్ముళ్లు ఇద్దరు ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. అయితే ఇప్పుడు వీరి వివాదం సోషల్ మీడియాకు ఎక్కింది. ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ ట్విట్స్ చేసుకుంటారు. ట్విటర్ వేదికగా […]