Home / tspsc paper leak
Revanth Reddy: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ ఘటనకు కారణం ప్రభుత్వమేనని ఆరోపిస్తున్నారు. తాజాగా రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు.
మరోవైపు ప్రశ్నాపత్రం లీకేజ్ పై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో టీఎస్పీఎస్సీ బోర్డు ఛైర్మన్ జనార్థన్ రెడ్డి తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు.
KTR Comments: రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించిన ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై మంత్రి కేటీఆర్ తొలిసారి స్పందించారు. ఈ వ్యవహారంలో.. ఆందోళన చేస్తున్న బండి సంజయ్ పై కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Bandi Sanjay: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. ఈ ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని బండి సంజయ్, ఈటల రాజేందర్ గన్ పార్క్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో వారిని అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.