Home / tspsc paper leak
తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారం ఎంతటి సంచలం సృష్టించిందో తెలిసిందే. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు చేస్తోంది. తాజాగా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తాజాగా నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
TSPSC: ప్రధాన నిందితులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతో.. సిట్ అధికారులు రూటు మార్చారు. సాంకేతికను ఉపయోగించి.. దర్యాప్తు వేగం పెంచారు. బ్యాంకు ఖాతాలతో పాటు.. నిందితుల కాల్ డేటా ఆధారంగా కూపీ లాగారు.
TSPSC: ఈ కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో పాటు.. ఈ కేసులో నిందితులకు రూ. 33.4 లక్షలు అందినట్లు సిట్ దర్యాప్తులో అధికారులు గుర్తించారు.
గత నెలలో టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 18 మంది నిందితులను గుర్తించారు.
Paper Leak: టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితులతో బేరం కుదుర్చుకున్న ఓ జంట చేసిన పాపం పండింది.
Pen Drive: ప్రశ్నపత్రాల లీకేజీలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మెుత్తం ఇప్పటి వరకు 15 ప్రశ్నపత్రాలు లీకేజీ అయినట్లు సిట్ గుర్తించింది. నిందితుల పెన్ డ్రైవ్ లో 15 ప్రశ్నపత్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
Bandi Sanjay: తెలంగాణలో వచ్చేది రామరాజ్యం, బిజేపీ ప్రభుత్వం మేనని బండి సంజయ్ అన్నారు. మా నౌకరీలు మాగ్గావాలే నినాదంతో నిర్వహించిన ధర్నాలో బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
OMR Sheet: టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసును సిట్ దర్యాప్తు వేగంగా కొనసాగిస్తోంది. ఇక గ్రూప్ 1 రాసిన ప్రవీణ్.. కావాలనే తనకు తాను డిస్ క్వాలిఫై చేసుకున్నట్లు తెలుస్తోంది.
TSPSC Paper Leak: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.