Home / TS New Secretariat
Bandi Sanjay Comments: తెలంగాణ సచివాలయంపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. నూతనంగా నిర్మిస్తున్న నూతన సచివాలయం డోమ్ లను కూల్చివేస్తామని షాకింగ్ కామెంట్స్ చేశారు.
New Secretariat: నూతన సచివాలయ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. సచివాలయ భవనాన్ని కేసీఆర్ పుట్టిన రోజైనా ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నూతన సచివాలయాన్ని (New Secretariat) నిర్మిస్తుంది. నూతన సచివాలయాన్ని సంక్రాంతికి ప్రారంభించాలని ముందు అనుకున్నా.. అనుకున్న స్థాయిలో నిర్మాణం కాలేదు. దీంతో ప్రారంభతేదీని మార్చాలని అధికారులు నిర్ణయించారు. ఇక నూతన తేదీని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారికంగా […]
కోట్ల రూపాయలను వెచ్చించి నూతనంగా నిర్మిస్తున్న తెలంగాణ సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాలని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు కీలక నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్య కార్యదర్శి సోమేష్ కుమార్ కు ఆదేశాలు జారీ చేసారు