Home / tourism
ఈ డిజిటల్ ప్రపంచంలో మనం రోజూ చాలా పనులను చకచకా చేసేసుకుంటున్నాం. అనేక ఒత్తిడిలు, హర్రీబర్రీల మధ్య నిత్యం పరుగులు పెడుతూ ఉంటాం. కానీ ఒక్కోసారి వీటన్నింటి నుంచి తప్పించుకోవాలని మనసు ఉవ్విలూరుతుంది. ఇంటర్నెట్ లేని ప్రపంచం ఏదైనా ఉంటే బాగుండు కొద్దిరోజులు అక్కడకు వెళ్లి రావచ్చు అనుకుంటుంటారు కదా అలాంటి వారికి కోసం ఈ కథనం
కేంద్ర సాంస్కృతి, పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓ ఆసక్తిరమైన పోస్టు ట్వీట్ చేశారు. అందాలు ఒలకబోస్తున్న కాశ్మీర్ తోపాటు జమ్ము ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా వ్యాఖ్యానించారు
Pondicherry: ఆధ్యాత్మిక వాతావరణం, అందమైన బీచ్ లు,ఇవి కోరుకునే వారు తప్పకుండా వెళ్ళాల్సిన ప్రదేశం పాండిచ్చేరి. 2006కు ముందు వరకూ పాండిచ్చేరి అని పిలిచే ప్రదేశాన్ని ఇప్పుడు పుదుచ్చేరి అని పిలుస్తున్నారు. 1954 వరకు ఫ్రెంచ్ పరిపాల కొనసాగిన పుదుచ్చేరిలో నేటికీ ఫ్రెంచ్ సంస్కృతి కనిపిస్తుంది. 1.శ్రీ అరబిందో ఆశ్రమం శ్రీ అరబిందో ఆశ్రమం ఒక ఆధ్యాత్మిక ప్రదేశం. ఇది పాండిచ్చేరిలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. . ఆశ్రమం చుట్టూ ఉన్న శాంతి మరియు ప్రశాంతత […]