Home / tomatoes
రోజురోజుకు టమోటా ధరలు పెరిగిపోతుండడంతో విచిత్రమైన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. టమోటా దొంగతనాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పుడు అనకాపల్లి లో మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. అనకాపల్లిలో ఓ వ్యక్తి తన కుమార్తెకు టమోటాలతో తులాభారం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఢిల్లీ-ఎన్సిఆర్ మరియు రిటైల్ మార్కెట్లలోని ఇతర ప్రదేశాలలో తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి రాయితీతో కూడిన టమోటాల ధరను కిలోకు రూ.90 నుండి రూ.80కి తగ్గించింది. దేశంలోని 500 పైగా ప్రదేశాల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత టమోటాల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ మరియు అతని కుటుంబం నెలలో 13,000 టొమాటో క్రేట్లను (బాక్సులు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.
Tomatoes: దాదాపు అన్ని భారతీయ వంటల్లో టమటా కావాల్సిందే. కూరలు, గ్రేవీలు ఇలా ఏది వండాలన్నా టమాటా లేకుండా వండడం కష్టం అవుతుందని కొందరు వాపోతున్నారు. టమాటా లేనిదే రుచి రాదు. మరి టమాటాలు రేటు పెరిగిన వేళ టమాటాలకు బదులుగా ఇవి వాడండి.
దేశవ్యాప్తంగా టమాటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, యూపీలోని వారణాసిలో కూరగాయల విక్రయదారుడు కస్టమర్లు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చినప్పుడు వారిని దూరంగా ఉంచేందుకు బౌన్సర్లను నియమించుకున్నాడు.
బ్రిటన్ పౌరులను టమాట కొరత తీవ్రంగా వేధిస్తోంది. దేశంలో ఎక్కడా ఒక్కటంటే ఒక్క టమాటా కనిపించడం లేదు. సూపర్ బజర్లలో ఖాళీ సెల్ప్లు దర్శనిమిస్తున్నాయి.