Home / tollywood
ముఖ్యంగా రష్మి అభిమానులు ఐతే చెప్పాలిసిన అవసరమే లేదు ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో మంగళవారం ఈ సినిమా సెన్సార్ పూర్తిచేసుకుంది.
ఈ సోదాలు జరిగినట్టు మంగళవారం సాయంత్రం వరకు బయటకు రాలేదు. ఈ విషయం మీద GST అధికారులు కూడా ఎలాంటి వివరాలు బయటకు రానివ్వలేదు.
సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలు చేసిన చిత్రం యశోద. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై యశోద సినిమాకు శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా తెరపైకి ఎక్కిస్తున్న హరిహరవీరమల్లు చిత్ర షూటింగ్ హైదరాబాదు రామోజీ ఫిలింసిటీలో ఫైట్ సీక్వెన్స్ ను ఎక్కిస్తున్నారు. క్రిష్, పవన్ టీం ఇటీవలే వర్క్ షాపులో కూడా పాల్గొన్నారు. సెట్స్ పైకి ఎక్కిన ఈ సినిమా షూటింగ్ తొలినుండి అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.
టాలీవుడ్ లో ఒకటీ రెండూ కాదు ఏకంగా పదిసినిమాలు విడుదలవుతన్నాయి. ఈ వారంలో దాదాపు పది చిత్రాలు నవంబర్ 4న విడుదలవుతున్నాయి.
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో షేర్ చేశారు.
ఒకప్పటి టాలీవుడ్ హాట్ హీరోయిన్ రంభ కారు రోడ్డుప్రమాదానికి గురైయ్యింది. ఈ ప్రమాదంలో ఆమెకు మరియు ఆమె కుటుంబీకులకు గాయాలయ్యాయని ఇన్ స్టా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది రంభ.
స్వామి వారి పట్టు వస్త్రాలతో పాటు సత్కరించి తీర్ధప్రసాదాలు అందజేసిన టీటీడీ అధికారులు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రతిష్టాత్మకమైన రాబోయే చిత్రాలలో ఒకటి "హరి హర వీర మల్లు" ఒకటి. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ క్రిష్ జాగర్లమూడి రూపొందించిన ఈ చిత్రంలో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉన్నాయి.
హీరోయిన్ సమంత తాజాగా తను అనారోగ్యం బారిన పడ్డానని తెలిపింది. జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. సమంత త్వరగా కోలుకోవాలి. అందుకు కావాల్సినంత శక్తిని పొందాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేసారు.