Home / Tollywood Meeting
Dil Raju Comments: సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. సమావేశం అనంతరం ఎఫ్డీసీ ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎంతో చర్చించిన విషయాలను తెలియజేశారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారన్నారు. తెలుగు సినిమా స్థాయిని పెంచేందుకు ముఖ్యమంత్రి పలు అంశాలపై దిశా నిర్దేశం చేశారన్నారు. “ఇటీవల చిత్ర పరిశ్రమకు, ప్రభుత్వానికి మధ్య దూరం ఏర్పడిందనే ప్రచారం జరిగింది. అది కేవలం అపోహా […]