Home / tollywood actress gallery
తమిళంలో మనోహరం, బీస్ట్ వంటి సినిమాల్లో గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అపర్ణా దాస్. ఇటీవల దాదా అనే సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో అందర్నీ మెరిపించింది. ఇక ఇప్పుడు తెలుగు లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది ఈ భామ. పంజా వైష్ణవ్ తేజ్ తో ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్
తెలుగు సినీ పరిశ్రమలో మంచు ఫ్యామిలీకి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది. మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మీ గురించి తెలుగు ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 2011 లో వచ్చిన ‘అనగనగా ఓ ధీరుడు’ అనే సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. లక్ష్మి వెండితెరపైకి రాక ముందే బుల్లితెరలో పలు టీవీ షోలకు వ్యాఖ్యాతగా వ్యవహరించింది.
హీరోయిన్ హెబ్బా పటేల్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కుమారి 21ఎఫ్ చిత్రంలో హెబ్బా తన అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకుంది. 2015లో విడుదలైన ఆ సినిమాతో హెబ్బాకి యూత్ లో మంచి క్రేజ్ లభించింది. దీంతో హెబ్బ పటేల్ తెలుగు ఫిలిం
నాని సరసన నటించిన దసరా సినిమాతో చాలా గ్యాప్ తర్వాత మంచి హిట్ అందుకుంది కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి అందర్నీ ఫిదా చేసిన కీర్తి.. మహానటి సినిమాతో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరిగింది అని చెప్పాలి. వరుస సినిమా అవకాశాలు కీర్తి సురేష్ ను వెతుక్కుంటూ వచ్చాయి.
అనుపమ పరమేశ్వరన్.. మలయాళం "ప్రేమమ్" సినిమాతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అఆ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన తెలుగు ప్రేమమ్ లోనూ నటించి మెప్పించింది అనుపమ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు లోనే కాకుండా.. తమిళ్, మలయాళ
టాలీవుడ్ కి సుశాంత్ నటించిన చిలసౌ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది "రుహాని శర్మ". ఆ సినిమా హిట్ కాకపోయినా రుహాని మాత్రం నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. విశ్వక్ సేన్ హిట్ సినిమాలో నటించిన రుహాని… అవసరాల శ్రీనివాస్ సరసన నూటోక్క జిల్లాల అందగాడు మూవీ తో ప్రేక్షకులకు మరింత చేరువైంది. సోషల్ మీడియా లోనూ యాక్టివ్ గా ఉండే ఈ భామ
గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ” రితికా సింగ్ “. నిజ జీవితంలో బాక్సింగ్ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఇరుదుసుట్రు’ చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. హిందీ సినిమా ‘సాలా ఖడూస్’తో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్ ఫేర్ పురస్కారం గెలుచుకుంది. శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో
టాలీవుడ్ లోకి ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రియ. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ హిందీ మలయాళ చిత్రాల్లో కూడా నటించి .. అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక తెలుగులో అయితే మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణ, ప్రభాస్, మహేశ్ బాబు, రవితేజ లాంటి స్టార్ హీరోలతో జతకట్టి..
పోవేపోరా ప్రోగ్రాంతో బుల్లితెరపై యాంకర్ విష్ణుప్రియ తన మార్క్ ను సెట్ చేసుకున్నారు. ఆ తర్వాత అనేక కార్యక్రమాల ద్వారా ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షుకులలో మంచి గుర్తింపే తెచ్చుకుంది. యూట్యూబర్ గా కెరీర్ మొదలు పెట్టిన విష్ణుప్రియ యాంకర్ గా ఆపై నటిగా మారారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక హీరోయిన్ గా నటించారు. రష్మీ, అనసూయ స్పూర్తితో కెరీర్లో ముందుకు వెళుతున్నారు విష్ణుప్రియ.
ఇచ్చట వాహనములు నిలుపరాదు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి. ఆ తర్వాత మాస్ మహరాజ్ రవితేజ సరసన ఖిలాడి సినిమాలో నటించింది. అయితే ఈ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. తన అందచందాలతో వరుసగా సినిమాల్లో అవకాశాలను అందుకుంటోంది ఈ భామ.