Last Updated:

Rithika Singh : గోల్డ్ కలర్ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోతున్న “రితికా సింగ్”..

గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ” రితికా సింగ్ “​. నిజ జీవితంలో బాక్సింగ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఇరుదుసుట్రు’ చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. హిందీ సినిమా ‘సాలా ఖడూస్​’తో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్​ ఫేర్​ పురస్కారం గెలుచుకుంది. శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో

Rithika Singh : గోల్డ్ కలర్ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోతున్న “రితికా సింగ్”..

Rithika Singh : ‘గురు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ముద్దుగుమ్మ ” రితికా సింగ్ “​. నిజ జీవితంలో బాక్సింగ్‌ క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకుని ‘ఇరుదుసుట్రు’ చిత్రంతో నటిగా తమిళ చిత్ర పరిశ్రమలో అరంగేట్రం చేసింది. హిందీ సినిమా ‘సాలా ఖడూస్​’తో ఉత్తమ పరిచయ నటిగా ఫిల్మ్​ ఫేర్​ పురస్కారం గెలుచుకుంది. శివ లింగ, ఓ మై కడవలే వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత చేరువైన ఈ భామ ఇటీవలే ఇన్ కార్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇక సోషల్ ​మీడియాలో కూడా చురుగ్గా ఉండే రితికా సింగ్ తన లేటెస్ట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తుంది.