Home / Thirupathi
శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు తిరుమలలో విచ్చలవిడిగా అవినీతి సాగుతోందంటూ ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
తిరుమలలోని శ్రీవారిని దర్శించుకునేందుకు నవంబర్ 1 నుంచి టైమ్‌స్లాట్ సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24,25, నవంబర్ 8 మూడు రోజుల్లో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్ధానం ప్రకటించింది
తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుమలకు చేరుకొనే భక్తులకు పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు
తిరుమలలో శనివారం అర్ధరాత్రి వరకు 78,833 మంది స్వామి వారిని దర్శించుకోగా, 36,074 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీల్లో కానుకల రూపంలో భక్తులు రూ.4.73 కోట్లు సమర్పించుకున్నారు. శ్రీవారి దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.
సెప్టెంబరు 27వ తేదీ నుండి అక్టోబరు 5వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. అదేవిధంగా సెప్టెంబరు 20వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 26న అంకురార్పణ, అక్టోబర్ 1న గరుడ సేవ ఉంటుందన్నారు.