Home / TFDC
Dil Raju assumes charge as chairman of TFDC: టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుకు తెలంగాణ ప్రభుత్వం కీలక పదవి ఇచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ ఫిల్మ్‌డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎఫ్‌డీసీ) చైర్మన్‌గా దిల్రాజును నియమిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల టీఎఫ్‌డీసీ కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు ఆయన ఈ పదవీలో కొనసాగనున్నారు. టీఎఫ్‌డీసీకి పూర్వవైభవానికి కృషి పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం […]