Home / Temple Video
Ilayaraja About Temple Incident: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు ఓ గుడిలో అవమానం జరిగిందంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా గుడి సంఘటనపై ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్లో ఓ పోస్ట్ షేర్ చేశారు. కాగా సోమవారం నుంచి మార్గశిర మాసం మొదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలోని ఆండాళ్, రంగమన్నారన్ను దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆయన గర్భగుడి ఎదురుగా ఉన్న అర్ధ […]