Home / telangana's thalli
KTR Challenge To CM Revanth Reddy: మూర్తీభవించిన స్త్రీగా తెలంగాణ తల్లిని కేసీఆర్ రూపొందించారని, ఆయన మీద కోపంతో తెలంగాణ తల్లి రూపాన్ని మారిస్తే చరిత్ర క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బుధవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు.. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని కేసీఆర్ చెప్పారు. నాడు ఇందిరాగాంధీ ప్రతిష్ఠించిన భరతమాత రూపాన్ని వాజ్పేయి అధికారంలోకి రాగానే మార్చలేదని గుర్తుచేశారు. […]