Home / Tea
మనలో చాలా మంది ఒకరితో ఒకరు పోటీ పడి కప్పుల కొద్ది కాఫీ, టీలు తాగుతుంటారు. అయితే ఇవి ఆరోగ్యానికి హానికరమని ది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చి (ఐసీఎంఆర్) తాజా పరిశోధనలో తేల్చి చెప్పింది. ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట తర్వాత మాత్రమే టీ కానీ కాఫీ కానీ తాగాలని సూచించింది.
పాకిస్తాన్‌లో టీ పౌడర్ ధర గత 15 రోజుల్లో కిలోకు రూ. 1,100 నుండి రూ. 1,600కి పెరిగింది. డిసెంబర్ 2022 చివరి నుండి జనవరి ఆరంభం వరకు స్థానికంగా వచ్చిన ఓడరేవులో దాదాపు 250 కంటైనర్లు ఇప్పటికీ నిలిచిపోవడమే దీనికి కారణం.
కాఫీ మరియు టీలను ఇష్టపడే చాలా మంది ప్రజలు క్రమంగా కెఫిన్ వ్యసనానికి గురవుతారు. టీ మరియు కాఫీ వంటి పానీయాలలో ఉండే కెఫిన్ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.శక్తివంతం చేస్తుంది. అయినప్పటికీ, కెఫిన్ యొక్క అధిక వినియోగం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.