Home / sun pictures
సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఉన్న ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా తిరుగులేని ఇమేజ్ సొంతం చేసుకున్నారు రజినీ. దేశ విదేశాల్లో సైతం కోట్లలో అభిమానులను ఆయన సంపాదించుకున్నారు. ఇక ఇటీవలే నెల్సన్ దర్శకత్వంలో "జైలర్" సినిమా కలెక్షన్ల సునామీ సృష్టించి 600