Home / star maa
టెలివిజన్ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటున్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. డాక్టర్ బాబుకి గతం గుర్తుకురావడంతో కథ చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
వసుధారా నువ్వు నా జీవితాన్ని కూడా ఇలానే ప్రమిదలు వెలిగించినట్లు వెలిగించి ఒక వెలుగు చూపించావు. వసుని ఇలా మాటలతో తెగ పొగిడేస్తూ ఉంటాడు రిషి. వసు కళ్లు మూసుకుని గిర్రున తిరుగుతుంటే కాలు స్లిప్ అయ్యి రిషి మీద పడిపోతుంది.
అంతే కానీ, నీ మీద మోజు పడి కాదు. నాకు ఆడవాసనే అంటేనే పడదు. అందులోనూ నీలాంటి ఆడవాళ్లంటే నాకు ఛీ ఛీ నాకు అసహ్యం’ అని దుర్గ అంటాడు. ‘వదల్రా వదులు’ అంటూ గింజుకుంటుంది వాల్తేరు వాణి.
ఈ రోజు ఎపిసోడ్‌లో ఏమి జరిగిందంటే మల్లిక, జెస్సీలు కడుపుతో ఉండటంతో వాళ్లకి బలమైన ఆహారం నేతి సున్నుండలు జ్ఞానాంబ చేపిస్తుంది. జానకిని పిలిచి జెస్సీ, మల్లికలకు ఇచ్చిరమ్మని చెప్తుంది.