Home / Srisailam Mallanna
Akkineni Nagarjuna Family in Srisailam Mallanna: ప్రముఖ టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కుటుంబ సభ్యులు శ్రీశైలంలో సందడి చేశారు. ఈ మేరకు శ్రీశైలం మల్లన్నను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఇటీవల తన పెద్ద కుమారుడు నాగచైతన్య శోభితల వివాహం జరిగిన విషయం తెలిసిందే. ఈ మేరకు నాగచైతన్య, శోభిత దంపతులతో కలిసి శ్రీశైలం మల్లన ఆలయానికి వచ్చారు. ఆలయ అధికారులు, అర్చకులు నాగార్జున కుటుంబ సభ్యులను ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. […]