Home / sri rama navami
Bhadrachalam: భద్రాద్రిలో కన్నుల పండువగా సీతారామచంద్ర స్వామి వారి కల్యాణ మహోత్సవం మెుదలైంది. ఈ వేడుకకు ప్రధాన ఆలయాన్ని సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకకు లక్ష మందికి పైగా భక్తులు హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు.
Sri Rama Navami: నేడు శ్రీరామ నవమి.. హిందువులు గొప్పగా జరుపుకునే పెద్ద పండగల్లో ఇది ఒకటి. ఇక మన దేశంలో.. రామాలయం లేని గ్రామం లేదంటే అతిశయోక్తి కాదు.
Traffic Restrictions: శ్రీరామనవమి శోభాయాత్రకు సమయం ఆసన్నమైంది. ఈ వేడుక హైదరాబాద్ లో కన్నుల పండువగా జరగనుంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొననున్నారు. దీంతో హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
దశావతారాల్లో శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారంగా జన్మించారు శ్రీరాముడు. త్రేతాయుగంలో దశరథ, కౌసల్య దంపతులకు వసంత రుతువు చైత్ర శుద్ధ నవమి, గురువారం రోజున పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో మధ్యాహ్నం 12గంటలకు శ్రీ రాముడు జన్మించారు. హిందువులు ప్రతి సంవత్సరం చిత్ర శుద్ధ నవమి రోజున శ్రీ రామనవమిగా పండగలా జరుపుకుంటారు.
Badrachalam: రామయ్య సంబురాలకు భద్రాద్రి ముస్తాబవుతోంది. జానకిరాముల వివాహ వేడుకను వైభవంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. అశేష భక్తజనం మధ్య.. రఘురాముడికి పట్టాభిషేకం జరపనున్నారు.