Home / Sports News
హాకీ ప్రపంచ కప్లో భారత జట్టు శుభారంభం చేసింది. ఒడిశాలోని రూర్కెలాలో జరుగుతున్న ఈ ప్రపంచ కప్ ఆద్యంతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది.
భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి మూటగట్టుకున్న శ్రీలంక.. ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా పేరుమీద ఉన్న రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవగా.. లంక ఓడిపోయింది.
Ind vs Sl: శ్రీలంకతో జరుగుతున్న రెండో వన్డేలో బౌలర్లు రెచ్చిపోయారు. భారత బౌలర్ల ధాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. కొల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో వన్డే జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంపిక చేసుకున్న శ్రీలంక జట్టు.. 215 పరుగలకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ప్రారంభంలో శ్రీలంక బ్యాట్ మెన్లు మంచి ఆరంభమే ఇచ్చినా.. దానిని లంక ఉపయోగించుకోలేకపోయింది. ఓపెనర్ ఫెర్నాండో త్వరగానే ఔటైనా.. ఆ […]
సౌరాష్ట్ర కెప్టెన్ మరియు టీం ఇండియా పేసర్ జయదేవ్ ఉనద్కత్ రంజీ ట్రోఫీ మ్యాచ్లో మొదటి ఓవర్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్గా నిలిచాడు.
భారత క్రికెట్ జట్టు వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురవడం క్రికెట్ అభిమానులందరినీ కలిచివేసింది. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో పంత్ కు తృటిలో ప్రాణాపాయం తప్పిందనే చెప్పవచ్చు
రెండు రోజుల క్రితం రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురై తీవ్రగాయాలపాలయిన విషయం తెలిసిందే. కాగా పంత్ ఓవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంటే.. మరోవైపు అతని గురించి నెట్టింట కొన్ని వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుమార్తె జివాకు అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ మంచి గిఫ్ట్ ఇచ్చాడు.
తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ జాతీయ మహిళల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను కైవసం చేసుకుంది.
అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ ఖతార్లో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నపుడు గౌరవ సూచకంగా అరబిక్ బ్లాక్ రోబ్ లేదా 'బిష్ట్' ధరించి కనిపించాడు.
బంగ్లాదేశ్ పై టీం ఇండియా రెండో టెస్టులో 3 వికెట్ల తేడాతో గెలిచి 2-0 తేడాతో టెస్టు సిరీస్ కైవసం చేసుకుంది.