Home / Sports News
వివాదాస్పద ముస్లిం మత ప్రవక్త జాకీర్ నాయక్ ప్రస్తుతం ఖతర్‌లో హల్చల్ చేస్తున్నాడు. ఖతర్‌లో జరిగే 2022 ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా ఆయన టోర్నమెంట్ జరిగినన్ని రోజుల పాటు మతపరమైన ప్రసంగాలు కొనసాగిస్తాడు.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఫుట్‌బాల్ టోర్నమెంట్, ఫిఫా వరల్డ్ కప్ ఖతార్ లో ఆదివారం రాత్రి 9:30 గంటలకు ప్రారంభమవుతోంది.
ఇటీవల జరిగిన టీ20 ప్రపంచ కప్ సెమీస్ లో టీమిండియా ఘోర పరాభవం చెందిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో ఇటు క్రికెట్ లవర్స్ తో పాటు దేశప్రజలు సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టులో కీలకమార్పులు ఉంటాయని అంతా భావించగా, భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) అనూహ్య నిర్ణయం తీసుకుంది.
ఫిఫాప్రపంచ కప్‌కు కేవలం రెండు రోజులు మాత్రమే సమయముంది. ఈ మ్యాచ్‌లు జరిగే స్టేడియంలలో బీర్ అమ్మకాలను ఖతార్ నిషేధించింది. అంతకుముందు, అధికారిక స్పాన్సర్ బడ్వైజర్ ఖతార్ ప్రపంచ కప్ అధికారిక వేదికలలో బీర్ విక్రయించడానికి అనుమతించబడింది.
ఆస్ట్రేలియాలో జరుగుతున్న T20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లి ఆకట్టుకున్నప్పటికీ ఐసీసీ పురుషులT20 ర్యాంకింగ్స్‌లో టాప్ 10 నుండి నిష్క్రమించాడు.
ప్రపంచకప్‌లో ఇప్పటివరకు జింబాబ్వే పై మూడు మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ మిగితా ఐదు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీశాడు. భారత జట్టులో ఆర్ అశ్విన్ ప్రదర్శన పై కపిల్ దేవ్ షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు.
38వ కర్ణాటక రాష్ట్ర స్థాయి రోలర్ స్కేటింగ్ సెలక్షన్ ట్రైయిల్స్ లో రెండు వందలకు పైగా చిన్నారులు పాల్గొన్నారు. పలు విభాగాల్లో జాతీయ స్థాయి పోటీలకు చిన్నారులు ఎంపికైనారు.
శుక్రవారం, జరిగిన T20 వరల్డ్ కప్ సూపర్ 12 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా నాలుగు పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. అయినప్పటికీ ఆస్ట్రేలియా సెమీ ఫైనల్ చేరే విషయం ఇప్పుడు వారి చేతుల్లో లేదు.
బీసీసీఐ కార్యదర్శి జే షా ఐసీసీకి భారత బోర్డు ప్రతినిధిగా ఉండే అవకాశం ఉంది. మెల్బోర్న్లో జరిగే ఐసీసీ వార్షిక సమావేశానికి కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ మరియు జే షా ఇద్దరూ హాజరు కానుండగా, షా బీసీసీఐకి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.