Home / Sports News
ఇంగ్లండ్ లోని ఓవల్ స్టేడియం వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈ బిగ్ మ్యాచ్ కోసం ఇరు జట్లు నెట్స్ లో శ్రమిస్తున్నాయి. కాగా, రేపు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత క్రికెట్ అభిమానులు కలవరపెట్టే న్యూస్ బయటకు వచ్చింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 ఫైనల్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా సోమవారానికి వాయిదా పడింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ భారీ ఎత్తున తరలి వచ్చారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆదివారం గుజరాత్ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ తన కెరీర్లో చివరిదని అంబటి వెల్లడించాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 తుది సమరానికి చేరుకుంది. ఆదివారం (మే 28) న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. టైటిల్ పోరులో భాగంగా డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తలపడనున్నాయి.
ఐపీఎల్ 2023 సీజన్ లో విరాట్ కోహ్లీ మంచి ప్రదర్శన కనబర్చాడు. చివరి లీగ్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ పై 61 బంతుల్లో 101 లో అజేయంగా నిలిచాడు. మొత్తంగా ఈ సీజన్లో 14 మ్యాచ్‌ల్లో 53.25 సగటుతో 639 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ శతకాలున్నాయి.
ఈ నెల 28 నుంచి జరగనున్న ఫ్రెంచ్ ఓపెన్ నుంచి వైదొలుగుతున్నట్టు టెన్నిస్ దిగ్గజ ఆటగాడు రఫెల్ నాదల్ ప్రకటించాడు.
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ సోమవారం 35 పుట్టిన రోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది.
ముంబై క్రికెట్ అసోసియేషన్ ( ఎంసీఏ ) క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌ను అతని 50వ పుట్టినరోజు సందర్బంగా వాంఖడే స్టేడియంలో అతని విగ్రహంతో సత్కరించాలని నిర్ణయించింది.
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటకు గుడ్ బై చెప్పింది.2023 ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత తాను రిటైర్మెంట్ తీసుకుంటానని సానియాప్రకటించిన విషయం తెలిసిందే.ఆమె మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో ఓడిపోయింది.
బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేసారు. జీ న్యూస్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో చేతన్ శర్మ క్రికటెర్ల ఫిట్ నెస్, ఆటగాళ్ల మధ్య విబేధాల గురించి మాట్లాడి వివాదంలో చిక్కుకున్నాడు.