Home / South Central Railway
మరమ్మతుల కారణంగా రెండు రోజులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.
దేశవ్యాప్తంగా పలు రూట్లలో వందేభారత్ రైళ్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు దక్షిభారతం అందులోనూ తెలంగాణ ఆంధ్రా మధ్య కూడా ఓ రైలు పరుగులు పెట్టనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్ నిర్ధారించారు.
అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం డిసెంబరు, జనవరి నెలలో 38 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు దక్షిణమధ్య రైల్వే ఓ ప్రటక జారీ చేసింది.
బుధవారం తెల్లవారుజామున ఏపీలోని రాజమండ్రిలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దానితో అటుగా నడిచే పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తాయని పేర్కొనింది.
తెలంగాణ ప్రజలకు దక్షిణ మద్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రా, మధ్య ప్రదేశ్ ప్రాంతాలను కలుపుతూ 4 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది
సెప్టెంబర్ 18వ తేదీన అంటే ఆదివారం రోజున 34 ఎంఎంటీఎస్ రైళ్లను రద్దుచేస్తున్నట్టుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దక్షిణ మధ్య రైల్వే సోమవారం మరో మైలురాయిని చేరుకోనుంది. దాని ప్రధాన విభాగాలలో గరిష్టంగా అనుమతించదగిన రైళ్ల వేగాన్ని గంటకు 110 కి.మీ నుండి 130 కి.మీకి పెంచింది.