Home / South Central Railway
హైదరాబాద్ - సికింద్రాబాద్ జంట నగరాల మధ్య పలు ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎంఎంటీఎస్ రద్దు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలిపింది.
సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలెర్ట్ ప్రకటించింది. ఈ నెల 20,21 వ తేదీల్లో 17 రైళ్లు రద్దు కాగా, మరికొన్ని ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడవనున్నట్టు తెలిపింది.
దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్ 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ. 18,973.14 కోట్ల స్థూల ఆదాయాన్ని ఆర్జించింది. ఇది జోన్ ప్రారంభమైనప్పటి నుండి అత్యధికంగా ఆర్జించిన ఆదాయం అని సీనియర్ అధికారి సోమవారం తెలిపారు.
ప్రయాణికుల నుంచి డిమాండ్ భారీగా ఉండటంతో రైల్వేశాఖ సికింద్రాబాద్-తిరుపతిల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది.
పర్యటన సందర్భంగా ఆయన కొన్ని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడవనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మోదీ ప్రారంభించనున్నారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రారంభించిన తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నంల నడుమ నడుస్తోంది. ఈ ట్రైన్ కి మంచి ఆదరణ లభిస్తోంది.
మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ రైల్వేస్టేషన్ సమీపంలో అంకుషాపూర్ సమీపంలో గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. విశాఖ నుంచి సికింద్రాబాద్ వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
మరమ్మతుల కారణంగా రెండు రోజులు ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించి.. ప్రత్యామ్నయ మార్గాలను చూసుకోవాలని తెలిపింది.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.