Home / Sobhita Dhulipala
Naga Chaitanya and Sobhita Dhulipala Latest Interview: పెళ్లి తర్వాత ఫస్ట్ టైం ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు నాగ చైతన్య-శోభిత. రీసెంట్గా ఈ కొత్త జంట వోగ్ మ్యాగజైన్‌కు కపుల్ ఫోటోషూట్ ఇచ్చింది. ఈ సందర్భంగా వోగ్‌తో చై-శోభితలు చిట్‌చాట్ కూడా చేశారు. ఈ సందర్భంగా వారి ప్రేమ ఎలా మొదలైంది? గోడవలు వస్తే ఎవరు ముందు సారీ చెబుతారు? పెళ్లి తర్వాత వంట ఎవరు చేస్తారు? వంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఫస్ట్ […]
Sobhita Dhulipala Open Up on Love Story: అక్కినేని హీరో నాగచైతన్య, శోభిత ధూళిపాల పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. గతేడాది డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అయితే పెళ్లికి ముందు వీరు రిలేషన్లో ఉన్న సంగతి తెలిసిందే. రెండేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్ చేశారు. అయితే ఈ విషయాన్ని వీరు ఎప్పుడు వెల్లడించలేదు. విదేశాలకు వెకేషన్‌కి వెళ్లి మీడియాకు కంటపడ్డారు. అయినా కూడా తమ డేటింగ్ […]
Not Naga Chaitanya is Sobhita Dhulipala’s First Lover: అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆమె గురించి చర్చ. ప్రస్తుతం ఈ కొత్త జంట వెకేషన్లో మోడ్‌లో ఉంది. అయితే నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి కాగా.. శోభితకు ఇది మొదటి పెళ్లి. అయితే నాగ చైతన్య కంటే ముందు […]
Naga Chaitanya and Sobhita Vacation Photos: అక్కినేని కోడలు శోభిత క్యూట్ ఫోటో షేర్ చేసింది. పెళ్లి తర్వాత నాగ చైతన్య, శోభిత తొలి వెకేషన్‌కి వెళ్లారు. ప్రస్తుతం ఈ జంట నెదార్లాండ్లో సందడి చేస్తోంది. నాగ చైతన్య నటించిన తండేల్ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. పెళ్లి టైంలో ఈ మూవీ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దీంతో పెళ్లయిన వెంటనే తండేట్ షూటింగ్ సెట్లో వాలిపోయాడు. ఇక మూవీ రిలీజై మంచి విజయం […]
Sobhita Dhulipala Special poster about Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ సాయిపల్లవి నటించిన లేటెస్ట్ మూవీ ‘తండేల్’. ఈ మూవీకి చందూ మొండేటి దర్శకత్వం వహించగా.. శుక్రవారం ప్రేక్షుకుల ముందుకొచ్చింది. తాజాగా, సినిమా విడుదలైన సందర్భంగా నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ్ల ప్రత్యేక పోస్ట్ చేశారు. ‘ఫైనల్లీ గడ్డం షేవ్ చేస్తావు.. మొదటిసారి నీ ముఖం దర్శనం అవుతుంది సామీ’ అని సరదాగా రాసుకొచ్చిన పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ […]
Naga Chaitanya About Sobhita Movies: ప్రస్తుతం నాగ చైతన్య టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. తండేల్ మూవీ రిలీజ్ సందర్బంగా వరుస ఇంటర్య్వూలు, ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటున్నాడు. ఈ సందర్భంగా చై తరచూ తన భార్య శోభితపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఆమె తన జీవితంలోకి రావడం అదృష్టమంటూ కొనియాడుతున్నాడు. ఇంటర్య్వూల్లో శోభిత గురించి ప్రస్తావిస్తూ తనపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తున్నాడు. తాజాగా ఓ ఇంటర్య్వూలో శోభితపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు. అన్ని […]
Nagarjuna Comments on Naga Chaitanya and Sobhita:తన కోడలు, నాగ చైతన్య సతీమణి శోభిత దూళిపాళపై కింగ్ నాగార్జున ప్రశంసలు కురిపించారు. చై, శోభితను చూస్తుంటే తనకు చాలా సంతోషంగా ఉందంటూ మురిసిపోయారు. ఇటీవల నాగార్జున ఓ బాలీవుడ్ మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చారు. ఈ సందర్భంగా తమ కోడలు శోభిత గురించి చెప్పమని అడగ్గా.. తను మంచి మనసున్న అమ్మాయి అంటూ కోడలిని కొనియాడారు. నాగచైతన్యతో పరిచయం కంటే ముందే శోభిత నాకు తెలుసు. తను […]
Naga Chaitanya and Sobhita Dhulipala: నాగచైతన్య, శోభితలు ఇటీవల పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. టాలీవుడ్ సినీ ప్రముఖులంతా హాజరై ఈ కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లయిన ఈ కొత్త జంట తాజాగా ఓ అంగ్ల మీడియాకు ఇంటర్య్వూలో ఇచ్చింది. ఈ సందర్భంగా వారిద్దరి పరిచయం, ప్రేమ గురించి తొలిసారి నోరువిప్పారు. నిజానికి చై-శోభితల పరిచయం ఎప్పుడైంది, వీరి మధ్య ప్రేమ ఎప్పుడు మొదలైందో […]
Naga Chaitanya-Sobhita in Mumbai Wedding: నాగ చైతన్య-శోభిత ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసందే. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. పూర్తి సంప్రదాయ పద్దతిలో జరిగిన ఈ వివాహ వేడుకకు పలువు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పెళ్లి తర్వాత శ్రీశైలం మల్లన్న స్వామిని దర్శించుకున్న ఈ జంట సైలెంటగా ఉంది. ఎక్కడ కూడా బయట కనిపించలేదు. దీంతో ఈ కొత్త జంట ఏ హానీమూన్కో వెళ్లి […]
Naga Chaitanya and Sobhita Wedding Photos: నాగ చైతన్య-శోభిత దూళిపాళ పెళ్లి బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో డిసెంబర్ 4న వీరి పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఇరు కుటుంబసభ్యులు కొద్దిమంది బంధుమిత్రులు, ఇండస్ట్రీ ప్రముఖులు సమక్షంలో చై-శోభితలు ఏడడుగులు వేశారు. అయితే వీరి పెళ్లయి నాలుగు రోజులు అయ్యింది కానీ ఇంతవరకు పెళ్లి ఫోటోలను ఈ జంట షేర్ చేయలేదు. అయితే తాజాగా ఈ కొత్త జంట పెళ్లి […]