Sobhita Dhulipala Photos: నైట్ డ్రెస్‌లో అక్కినేని కోడలు శోభిత రచ్చ.. నెట్టింట ఫోటోలు వైరల్!

Sobhita Dhulipala Latest Photos: అక్కినేని కోడల శోభిత ధూళిపాళ గ్లామర్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు

నాగచైతన్యతో పెళ్లికి ముందు సినిమాల్లో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో గ్లామర్ షో చేసింది

తరచూ బోల్డ్ లుక్‌లో ఫోటోషూట్‌లో పాల్గొని వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసేది

అయితే పెళ్లి తర్వాత కాస్తా బోల్డ్నెస్ తగ్గించిన ఈ భామ తగ్గేదే లే అంటూ తరచూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది

తాజాగా శోభిత నైట్‌వేర్ డ్రెస్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చి నెట్టింట రచ్చ లేపుతోంది

వైట్ ప్యాంట్, స్లీవ్‌లెస్ ట్యాంక్ టాప్‌లో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది

వాటిని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది ZARA బ్రాండ్ ప్రమోషన్ షూట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

పొట్రెట్ ఆఫ్ రెస్ట్ అంటూ నైట్ వేర్ ఫోటోలను షేర్ చేసింది నెటిజన్ల దృష్టిని తనవైపు తిప్పుకుంది

ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, నైట్ డ్రెస్‌లో ఫోటో షూట్ ఏంటీ? కొందరు ఆమెను ట్రోల్ చేస్తున్నారు