Home / Sobhita Dhulipala
Naga Chaitanya and Sobhita Dhulipala at IFFI: కాబోయే భార్య శోభిత ధూళిపాళతో అక్కినేని హీరో నాగచైతన్య గోవాలో సందడి చేశాడు. ఇఫీ వేడుకలో భాగంగా వీరిద్దరు జంటగా పాల్గొన్నారు. అంతేకాదు అక్కినేని కుటుంబం కూడా ఈ కార్యక్రమానికి హాజరైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా కేంద్రప్రభుత్వం ఆధ్వర్యంలో గోవాలోని పనాజీ వేదికగా 55వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) వేడుకలు ఘనంగా ప్రారంభయ్యాయి. 8 రోజుల పాటు […]
Naga Chaitanya and Sobhita Dhulipala Wedding Card: త్వరలో అక్కినేని వారి ఇంట పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. హీరో నాగచైతన్య నటి శోభితల వివాహానికి ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి అన్నపూర్ణ స్టూడియో వేదిక కానుంది. పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. బంధుమిత్రులకు కూడా ఆహ్వానాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలో చై-శోభిత వెడ్డింగ్ కార్డు ఫోటోలు బయటకు వచ్చాయి. అయితే కొంతకాలంగా నాగచైతన్య-శోభితల పెళ్లి ఏర్పాట్లు మొదలయ్యాయంటూ వార్తలు వచ్చినా పెళ్లి […]
Naga Chaitanya Sobhita Dhulipala Wedding Venue: అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ్ల త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఈ ఏడాది ఆగష్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు. నిశ్చితార్థం వరకు ఎలాంటి ప్రకటన, సమాచారం లేకుండ గుట్టుచప్పుడు కాకుండా ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. ఎంగేజ్మెంట్ అనంతరం […]
Sobhita Grand Entry in ANR National Award Event: నేడు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు కార్యక్రమం అన్నపూర్ణ స్డూడియోలో ఘనంగా జరిగింది. ఈ ఏడాదికి గానూ అక్కినేని నేషనల్ అవార్డును మెగాస్టార్ చిరంజీవి అందుకున్నారు. బాలీవుడ్ బిగ్‌బి ముఖ్యఅతిథిగా హాజరైన ఈ వెంట్‌కు రామ్ చరణ్, కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్, విక్టరి వెంకటేష్, ఎమ్ఎమ్ కిరవాణి, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుతో పాటు పలువురు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అమితాబ్ చేతుల మీదుగా ఏఎన్ఆర్ నేషనల్ చిరంజీవి […]
మాజీ మిస్ ఇండియా అయిప శోభిత ధూళిపాళ.. నార్త్, సౌత్ అని తేడా లేకుండా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తోంది.
శోభితా ధూళిపాళ్ల అంటే మొదటగా గుర్తొచ్చేది నాగచైతన్య. సమంతతో విడిపోయిన తర్వాత చై శోభితాతో కలిసి ఉంటున్నారని వీరిద్దరి మధ్య కుచ్ కుచ్ హోతాహై అనే వార్తలు నెట్టింట తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అయితే వీటిపై వారిద్దరూ ఇంతవరకూ స్పందించలేదు. అయితే తాజాగా బ్లాక్ డ్రెస్ లో శోభితా ధూలిపాళ్ళ అందాలు ఆరబోతను కుర్రకారును మైమరపిస్తుంది.