Home / Shravana Masam
శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. శుక్రవారం రోజున లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుందని చాలామంది విశ్వసిస్తారు. ఇక అటువంటి శుక్రవారం రోజున, అందునా శ్రావణ శుక్రవారం రోజున మనం చేయకూడని అనేక పనులు ఉన్నాయి అని,
శ్రావణ మాసం అనగానే మహిళలు ఇష్టంగా జరుపుకునే పండగలు, శుభకార్యాలకు ప్రసిద్ధి. ఈ మాసంలో చేసే వ్రతాలు, పూజలకు ఎంతో ప్రత్యేకత వుంది. శ్రావణ మాసం అనగానే ముందుగా గుర్తుకొచ్ఛేది.. “వరలక్ష్మీ వ్రతం”. ఇదికాకుండా ఈ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం “మంగళ గౌరీ వ్రతం”.
త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువుకు ఆయనభార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ఈ మాసంలో వివిధరకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన