Home / shaktiman actor
Besharam Song Issue : సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ” పఠాన్ “. ఈ సినిమాలో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా… జాన్ అబ్రహం కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమా నుంచి ” బేషరం […]