Home / Service Sector in India
Service Sector in India: మన దేశం ముందున్న అతిపెద్ద సమస్యల్లో నిరుద్యోగం ఒకటి. ఒకవైపు పెరుగుతున్న జనాభా, మరోవైపు అదే రీతిలో పెరుగుతున్న గ్రామీణ నిరుద్యోగ సమస్యను గుర్తించిన మన ప్రభుత్వాలు మూడు దశాబ్దాలుగా సేవారంగం మీద ఎక్కువగా దృష్టిపెడుతూ వస్తున్నాయి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా మూడు ప్రధాన రంగాలుంటాయి. అవి.. ప్రాథమిక రంగం. వ్యవసాయం, పాడి పరిశ్రమ, మత్స్యపరిశ్రమ, గనుల వంటివి దీనికిందికి వస్తాయి. ఇక.. రెండవది ద్వితీయ రంగం. దీనినే వస్తు […]