Home / Santhosh shoban
నిత్యనూతన కథలతో ఇంట్రెస్టింగ్ కమర్షియల్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యంగ్ హీరో సంతోష్ శోభన్. గోల్కొండ హైస్కూల్ చిత్రంతో తెరంగేట్రం చేసిన సంతోష్ తను నేను చిత్రంతో కథానాయకుడిగా వెండితెరకు పరిచయం అయ్యారు. అయితే తాజాగా సంతోష్ శోభన్ సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు.