Home / Sankranthiki Vasthunam Movie
Sankranthiki Vasthunam Box Office Collections: వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతికి పండుగ సందర్భంగా థియేటర్లో వచ్చిన ఈ సినిమా హిట్ టాక్తో దూసుకుపోతుంది. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో పర్ఫెక్ట్ పండగ మూవీ అనిపించుకుంది. దీంతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు వర్షం కురిపిస్తుంది. తొలిరోజు ఊహించని రేంజ్ భారీ ఓపెనింగ్స్ ఇచ్చిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. ఈ సంక్రాంతికి […]