Home / Sanfhya Theatre Incident
Sandhya Theatre Stampade: సంథ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం ఆస్పత్రిలో విషమ పరిస్థితిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా శ్రీతేజ్‌ను డైరెక్టర్ సుకుమార్ పరామర్శించాడు. ఇప్పటికే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్‌ను ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆ తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు అడిగి తెలుసుకున్నారు. తాజాగా సుకుమార్ కూడా శ్రీతేజ్‌ను పరామర్శించారు. అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటంబ సభ్యులతో మాట్లాడి అతడి ఆరోగ్య పరిస్థితిపై […]