Home / Samsung Galaxy F05
Samsung Galaxy F05: స్మార్ట్ఫోన్ వినియోగం నానాటికి పెరిగి పోతుంది. ఒక్కొక్కరు రెండు ఫోన్లను కూడా వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మీరు కూడా సెకండరీ మొబైల్ వాడాలనుకుంటున్నట్లయితే మీకో శుభవార్త ఉంది. చాలా మంది కస్టమర్లు బ్రాండెడ్ స్మార్ట్ఫోన్ ఎంట్రీ లెవల్ ధరలో అందుబాటులో ఉండదని అనుకుంటారు. కానీ అది తప్పు. దక్షిణ కొరియా బ్రాండ్ సామ్సంగ్ Galaxy F05 శక్తివంతమైన ఫీచర్లతో కూడిన స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.6499. ఈ స్మార్ట్ఫోన్ను […]