Home / rrr won golden glob award
ఎంతో ఫినామినా క్రియేట్ చేసిన ఈ చిత్రానికి సీక్వెల్ ఎప్పుడు ఉంటుందని ప్రశ్నించారు. ఇందుకు బదులుగా డైరెక్టర్ రాజమౌళి(SS Rajamouli) సమాధానం చెబుతూ.. సినిమా విడుదలై ఇంత గొప్ప ఆదరణ పొందినప్పుడు, మాకు సీక్వెల్ చేయాలనే ఆలోచన వచ్చింది.
ఆర్ఆర్ఆర్ ఇండియన్ సినిమా రికార్డ్స్ నెలకొల్పుతూ, జపాన్ లో కూడా మంచి వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే. నాటు నాటు పాట తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ సినిమా లవర్స్ ని చిందులేయించిన పాట. ఇప్పుడు ఈ పాటకి అంతర్జాతీయ అవార్డు ( గోల్డెన్ గ్లోబ్ ) రావడంతో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాని ఊపేస్తున్నారు.
అమెరికన్ యాక్సెంట్ లో రామ్ చరణ్(Ram Charan) చక్కగా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాలను పంచుకుంటూ మీడియాతో చరణ్ మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో మెగా అభిమనులంతా చరణ్ మాట్లాడిన వీడియోని షేర్ చేస్తూ మెగాస్టార్ కి తగ్గ తనయుడుచరణ్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు తెరపై తనదైన ముద్ర వేసి స్టారహీరోగా ఎదిగాడు. నటన, డాన్స్, డైలాగ్ లలో తనకు తానే పోటీగా నిలిచాడు. ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో దుమ్ములేపాడు ఎన్టీఆర్.
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన "ఆర్ఆర్ఆర్" సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపించింది.
తెలుగు సినీ పరిశ్రమలో మోస్ట్ లవబుల్ కపుల్స్ లో రామ్ చరణ్, ఉపాసన కూడా ఒకరు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట... ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఒకరిపై మరొకరికి ఉన్న ప్రేమను పలు సందర్భాలలో వ్యక్తపరుస్తూనే ఉన్నారు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు కలిసి నటించారు. ఆలానే ఈ మూవీలో అజయ్ దేవ్‌గన్, శ్రియా శరణ్, ఆలియా భట్‌లు కీలక పాత్రల్లో కనిపించారు.