Home / RCB vs KKR match
ఐపీఎల్ 2023 లో భాగంగా బెంగళూరు లోని చిన్నస్వామి స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ సొంత మైదానంలో మరోసారి ఓటమి పాలైంది. నైట్ రైడర్స్ ఇచ్చిన 200 పరుగుల టార్గెట్ ని చేధించలేక బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులకే పరిమితమై 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.