Home / RBI Governor
: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ మంగళవారం ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తో ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు
అనుకున్నట్టుగానే రిజర్వ్ బ్యాంక్ ఇండియా (ఆర్ బీఐ) రెపో రేటు ను పెంచింది. బ్యాంకులను ఆర్బీఐ అందించే స్పల్పకాలిక రుణాలపై విధించే రేటు పావు శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.
విదేశీ కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువ క్షీణత తక్కువగానే ఉందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ పేర్కొన్నారు. ఆర్ధికపరమైన అంశాలపై వస్తున్న పలు విమర్శలపై ఆయన స్పందిస్తూ వ్యాఖ్యానించారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ (MPC) శుక్రవారం రెపో రేటులో 50 బేసిస్ పాయింట్ల పెంపును 5.40 శాతానికి ప్రకటించింది. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ (ఎస్‌డిఎఫ్) రేటు ఇప్పుడు 5.15 శాతంగా ఉండగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ (ఎంఎస్‌ఎఫ్) రేటు 5.65 శాతంగా ఉంది.