Home / Rashmika Injuried
Rashmika Mandanna Shared her Health Update: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఆస్పత్రిలో చేరింది. తన కాలికి గాయం అయినట్టు ఇటీవల సోషల్ మీడియాలో చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా కాలికి బ్యాండెజ్ వేసుకుని ఉన్న ఫోటోలు షేర్ చేసింది. తాను కొత్త సంవత్సరాన్ని గాయంతో మొదలుపెట్టానందూ నిరాశ వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న ఫోటోలు షేర్ చేసింది. ఇందులో ఆమె కాలుకు బ్యాండెజ్ వేసుకుని కనిపించింది. “అవును.. నాకు హ్యాపీ […]