Home / Qatar World Cup
ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ విజేతగా అర్జెంటీనా జట్టు నిలిచింది. కాగా ఆటలో ఓడి నిరాశలో ఉన్న ఎంబాప్పేను ఓదార్చడానికి స్వయంగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మైదానంలోకి వచ్చారు.
ఫిఫా వరల్డ్ కప్ టోర్నీలను ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా చూస్తోంది. కాగా ఈ టోర్నీలో నిన్న ఖతార్ వేదికగా జరిగిన అర్జెంటీనా, నెదర్లాండ్స్ మ్యాచ్ ఆధ్యంతం ఉత్కంఠగా సాగింది. ఈ మ్యాచ్ లో సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ.. మరోసారి తన సత్తా చాటాడు. అర్జెంటీనాకు నాయకత్వం వహిస్తున్న మెస్సీ.. పెనాల్టీ షూటవుట్‌లో నెదర్లాండ్స్‌ను ఓడించి, తమ జట్టును సెమీఫైనల్స్ చేర్చి వీక్షకుల మనసులను గెల్చాడు.
ఖతార్‌లో జరిగే 2022 ప్రపంచకప్ తన కెరీర్లో "ఖచ్చితంగా" చివరిది అని అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ గురువారం ప్రకటించారు.