Home / Pushpa Movie
సినీ అవార్డుల కార్యక్రమాల్లో ఫిలింఫేర్ పురస్కారాలు చాలా ప్రత్యేకమైనవి. ఈవెంట్‌లో 2020,2021 సంవత్సరాలకుగాను ఫిలింఫేర్ అవార్డులకు ఎంపికైన వారి పేర్లు ప్రకటించారు. కాగా సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప ది రైజ్ చిత్రానికి అత్యధికంగా ఏడు అవార్డులు రావడం విశేషం.
"పుష్ప" శ్రీవల్లి చీరకు భారీ డిమాండ్. ఎంత డబ్బు ఇచ్చైనా కొనుగోలు చేసేందుకు మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ చీరతో ఉత్తరాదిలో రష్మికకు క్రేజ్ పెరింది.
అల్లు అర్జున్ నటించిన 'పుష్ప: ది రైజ్' విడుదలై ఏడాది అవుతున్నా ఇంకా వార్తల్లోనిలుస్తోంది. ఇటీవలే మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడి అంతర్జాతీయ వేదికపై సందడి చేసింది. ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రపంచవ్యాప్తంగా 'బ్లాక్ బస్టర్స్' కేటగిరీ కింద ఈ చిత్రం ప్రదర్శించబడింది.
దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప 1 లో చూపే బంగారమయ్యేనా శ్రీవల్లి అంటూ ఆ పాటతో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లిపోయాడు. మళ్ళీ అందరితో ఊ అంటావా మావ ఊ ఊ అంటావా అంటూ ఐటెం పాటకు పిచ్చ క్రేజును తీసుకొచ్చారు .
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ 'పుష్ప - ది రైజ్' మరో రికార్డును నెలకొల్పింది భారతదేశంలో 5 బిలియన్ల వ్యూస్ సాధించిన మొట్టమొదటి ఆల్బమ్‌గా ఈ చిత్రం మరో రికార్డును సాధించింది. సోషల్ మీడియాలో చిత్ర నిర్మాతలు పోస్టర్‌ను పంచుకున్నారు