Home / Pushp 2
Kochi theatre screens Second Half of Pushpa 2: పుష్ప 2 మూవీ చూసేందుకు థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకులకు వింత అనుభవం ఎదురైంది. భారీ ధరకు టికెట్స్ కొని థియేటర్‌కు వెళితే ఇంటర్వెల్లోనే సినిమాకు ఎండ్ కార్డ్ పడింది. దీంతో ఆడియన్స్ అంతా కంగుతిన్నారు. మూడు గంటలపైగా ఉన్న సినిమా గంటన్నరలోనే పూర్తయిన ఈ వింత అనుభవం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు రోజుల క్రితం కేరళలోని కొచ్చిన్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. కాగా అల్లు […]