Home / promotions
యశోద సినిమాను దాదాపు అన్ని భాషల్లో విడుదల చేస్తోన్న మన అందరికీ తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఒక్కో భాషలో ఒక్కో స్టార్ హీరోతో విడుదల చేయించేందుకు రెడీ అవుతుంది.
దర్శకుడు సుధీర్ వర్మకొరియన్ రీమేక్ మిడ్‌నైట్ రన్నర్స్ యొక్క షూట్‌ను పూర్తి చేసాడు. ఈ చిత్రానికి శాకిని డాకిని అని పేరు పెట్టారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌లో రెజీనా కసాండ్రా మరియు నివేదా థామస్ కథానాయికలు. ఈ చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.