Home / Praja Bhavan
Harish Rao Press Meet in Praja Bhavan: డబుల్ టంగ్ లీడర్ చాలా డేంజర్ అని, సీఎం రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలేనని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏడాది పాలనలో ఎన్నో మాటలు మార్చారన్నారు. రెండు నాల్కల ధోరణి ప్రమాదమని హరీష్ రావు అన్నారు. మాట మార్చడంలో రేవంత్ రెడ్డి పీహెచ్డీ చేశారన్నారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఉన్న రైతు […]
బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద అర్ధరాత్రి కారు బీభత్సం సృష్టించిన ఘటన కలకలం రేపింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు ప్రజాభవన్ ఎదుట ట్రాఫిక్ బారికేడ్లను ఢీకొట్టి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నిర్లక్ష్యంగా కారు నడిపిన అబ్దుల్ ఆసిఫ్‌పై కేసు నమోదు చేశారు. కానీ బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు కారు నడిపినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.