Home / Prabhas
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పాన్ ఇండియా లెవల్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ అంటే చాలు ఠక్కున గుర్తొచ్చేది ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ వరుస షూటింగ్స్ తో బిజీబిజీగా నటిస్తోన్నారు. ఆయన నటిస్తున్నోన్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.
Salaar: దిమ్మతిరిగే యాక్షన్ తో సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన చిత్రం దసరా. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్, షైన్ టామ్ చాకో కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మించగా.. సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.
Adipurush: ఆదిపురుష్ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా.. చిత్ర యూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ అంటే ఠక్కున అందరికీ గుర్తొచ్చే పేరు "ప్రభాస్". యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అంటే దేశ, విదేశాల్లో సైతం మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా లెవల్లో ఈ హీరోకి ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. పలు సినిమాల్లో నటించి తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరో.. బాహుబలితో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తూ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘ప్రాజెక్ట్ కె’లో అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా సూపర్ స్టార్ అమితా బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు.
Prabhas: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్ ప్రభాస్ గురించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వచ్చేవారం.. మాల్దీవుల్లో ప్రభాస్- కృతి సనన్ నిశ్చితార్థం జరగనున్నట్లు ఓ ట్వీట్ వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి వార్త తెలుగు ఇండస్ట్రీలో ఎప్పుడూ హాట్‌టాపికే. ప్రభాస్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడా అని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ డార్లింగ్ మాత్రం పెళ్లి విషంయపై ఇప్పటివరకు స్పందించలేదు.
'ఆహా' లో బాలయ్య 'అన్ స్టాపబుల్ 2' టాక్ షో ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. ఈ కార్యక్రమంలో ప్రభాస్ - గోపీచంద్ పాల్గొన్నారు.