Home / Prabhas
Sai Praseedha shared Rare Photos of Prabhas: పాన్ ఇండియా స్టార్, బాక్సాఫీసు రారాజు ప్రభాస్ బర్త్‌డే నేడు. ఈ సందర్భంగా ఆయనకు సినీ సెలబ్రిటీస్, ఫ్యాన్స్ నుంచి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఊహించని విధంగా విషెస్ తెలిపారు. ఈ మేరకు తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ఈ సందర్బంగా డార్లింగ్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ ఇలా అన్నారు. “ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి డూడ్! […]
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు గబ్బర్ సింగ్ ఫేమ్ శృతి హాసన్ నటించిన యాక్షన్ డ్రామా సలార్ మొదటిరోజునుంచే బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం దేశ విదేశాల్లో కలెక్షన్ల పరంగా దూసుకుపోతోంది.
టాలీవుడ్ స్టార్ సుధీర్ బాబు ప్రస్తుతం సినిమా రంగంలో ఓ మంచి హిట్ అందుకోలేకపోతున్నాడు . మంచి సినిమాతో వస్తున్నప్పటికి ఆడియన్స్ లో మంచి ఆదరణ పొందలేకపోతున్నాడు .అయితే ‘సమ్మోహనం’ తర
Kannappa :టాలీవుడ్ లో మంచు ఫ్యామిలికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసులుగా వెండి తెరకు ఎంట్రీ ఇచ్చిన విష్ణు, మనోజ్ లు తమదైన శైలిలో దూసుకుపోతూ అలరిస్తున్నారు. కాగా ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమాని మొదలుపెట్టి న్యూజిలాండ్ అడవుల్లో
Salaar : ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘సలార్’ సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ తో పాటు ఇండియా వైడ్ మూవీ లవర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ లోనే రిలీజ్ చేస్తామంటూ ప్రకటించినప్పటికీ.. సినిమా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరూ అంటే ఠక్కున ప్రభాస్ అంటారు. ఈశ్వర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా హీరోగా ఎదిగిన ప్రభాస్ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రభాస్ పెళ్ళి గత నాలుగేళ్ల క్రితమే జరగబోతోందని ప్రచారం జరిగింది. అయితే అప్పుడు ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి చేస్తున్నాడు.
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో
Adipurush OTT: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 16న ప్రపంచం వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న చిత్రాల్లో ఒకటి "ప్రాజెక్ట్ కె". మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ముఖ్యపాత్ర పోషిస్తుండగా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ తో పాటు సినీ, రాజకీయ ప్రముఖులంతా చిత్రబృందానికి ‘ఆల్ ది బెస్ట్’ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.