Home / Prabhas
బాలకృష్ణ ’అన్ స్టాపబుల్‘ షో కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే ప్రభాస్ కు సంబంధించిన మొదటి పార్ట్ ’ఆహా‘ లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గానటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.
Project k : బాహుబలి ఘన విజయం సాధించిన తర్వాత పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతూ
సోషల్ మీడియాలో చాలా రేర్గా పోస్టులు పెట్టే ప్రభాస్కి ఫాలోవర్స్ మాత్రం వీరలెవల్ లో ఉన్నారు. ప్రభాస్ ను ఇన్ స్టాలో ఏకంగా 9 మిలియన్ల మంది అంటే 90 లక్షల మంది అనుసరిస్తున్నారు. అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ విషయమేమిటంటే ప్రభాస్ మాత్రం కేవలం 16 మందిని మాత్రమే ఫాలో అవుతున్నాడు.
Unstoppable : నందమూరి బాలకృష్ణ మొదటిసారి హోస్ట్ గా “అన్ స్టాపబుల్” షో చేస్తున్న విషయం తెలిసిందే. మొదటి సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసిన బాలకృష్ణ… ఇప్పుడు అదే ఊపులో సెకండ్ సీజన్ ని కూడా దుమ్ములేపుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. కాగా ఇప్పుడు ఈ షో లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా పాల్గొనబోతున్నట్లు ప్రకటించి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చారు. దీంతో […]
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూమెంట్ వచ్చేసింది. బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్స్టాపబుల్ షో
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాడీలక్స్ సినిమా సెట్ నుంచి రెండు ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ రెండు ఫొటోల్లో ప్రభాస్ ఉన్నాడు. దానితో ఈ సినిమాలో డార్లింగ్ లుక్స్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారాయి.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కెజిఎఫ్ చాప్టర్ 2లో విలన్ పాత్రను పోషించి ప్రశంసలు అందుకున్నారు. చాలా రోజుల నుంచి సంజయ్ దత్ టాలీవుడ్ ఎంట్రీపై పలు వార్తలు వచ్చాయి. తాజా అప్ డేట్ ప్రకారం అతను ఒక తెలుగు చిత్రానికి సంతకం చేసారు.
నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో తెలుగు ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. తనదైన డైలాగ్ లతో షో ని సూపర్ హిట్ చేశారు బాలయ్య. ఈ షో
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ప్రస్తుతం అదిరిపోయే రేటింగ్స్ తో దూసుకుపోతుంది అని చెప్పొచ్చు. తన కెరీర్ లో తొలిసారి హోస్ట్ గా చేస్తున్న బాలయ్య తనదైన శైలిలో దుమ్మురేపుతున్నారు. ప్రముఖ సంస్థ ఆహా ఓటీటీ వేదికగా ప్రసారం అవుతున్న ఈ షో దుమ్ము రేపుతుంది.