Home / Pooja
దసరా సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కష్టాలు, నష్టాలు, భూత, ప్రేత, పిశాచ భయాలు ఏమైనా సరే హనుమంతుడి శరణు వేడతే చాలు పారిపోతాయనేది భక్తుల విశ్వాసం. తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయస్వామి దేవాలయాలు లేని గ్రామాలు దాదాపు ఉండకపోవచ్చు. ఈ స్వామిని తమలపాకులు, వడమాల, సింధూరంతో అర్చిస్తారు.
శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం. భోళా శంకరుడు ప్రసన్నుడై, భక్తులకు కోరిన వరాన్ని ఇస్తాడు. శివుడిని పూజించడం వలన దుఃఖాలు తొలగిపోయి సకల సుఖాలు లభిస్తాయి.
త్రిమూర్తుల్లో ఒకరైన మహావిష్ణువుకు ఆయనభార్య మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. ఈ మాసంలో వివిధరకాల పూజలు , వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెబుతారు. మహావిష్ణువు జన్మనక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం, అటువంటి పేరుతో ఏర్పడిన
శ్రావణ మాసం వచ్చిందంటే తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పూజలు, వ్రతాలు, ఉపవాసాల్లో మునిగిపోతారు. శ్రావణమాసం అనగానే ముందు గుర్తొచ్చేది వరలక్ష్మీ వ్రతం. హిందువులంతా అత్యంత పవిత్రంగా జరుపుకొనే వరలక్ష్మీ వ్రతం శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు ఆచరిస్తారు వరలక్ష్మీదేవి సకల శుభాలను
హిందువులు తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
మనలో చాలామందికి దేవుని మీద భక్తి వుంటుంది. ఒక్కక్కరికి ఒకో దేవుడంటే నమ్మకం వుంటుంది. అయితే తెలియని విషయమేమిటంటే ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. ఎలా పూజించాలనేదానిపై చాలామందికి క్లారిటీ వుండదు. అటువంటి వారందరూ ఈ కింద చెప్పిన సూచనలు పాటించాలి.