Home / ponniyin selvan 2
‘పొన్నియిన్ సెల్వన్-2’ గురించి ఆసక్తికర అప్‌డేట్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పీఎస్ రెండో భాగం 2023, ఏప్రిల్ 28న విడుదల చెయ్యనున్నట్టు వెల్లడించింది.
మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ మంచి విజయాన్ని అందుకుంది.
తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్ సెల్వన్. ఈ సినిమాలో తారాగణం విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్, త్రిష అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. సెప్టెంబర్ 30వ తేదిన ప్యాన్ ఇండియా మూవీగా విడుదలైంది.