Home / Politics
KTR Sends Legal Notice to Bandi Sanjay: మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, తనని రాజకీయంగా ఎదుర్కోలేక లీగల్ నోటీసులు పంపించారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. “మాజీ మంత్రి కేటీఆర్ తనకు నోటీసులు ఇచ్చినట్టు మీడియాలో చూశాను. నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవాళ్లు […]
దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి కొనసాగుతోంది. రెండవ విడత పోలింగ్ ముగిసింది. అయితే అందరి దృష్టి గాంధీలకు కంచుకోట అయిన అమెధీ, రాయబరేలిపై పడింది. ఈ రెండ నియోజకవర్గాల నుంచి రాహుల్, ప్రియాంకాగాంధీలు పోటీ చేయాలి. 2019 లోకసభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో రాహుల్ ఓడిపోయిన తర్వాత ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయాలంటే భయపడుతున్నారన్న టాక్ వినిపిస్తోంది.
PM Modi: రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు భాజపా తీవ్రంగా కృషి చేస్తోంది. దక్షిణాదిలో బలమైన పార్టీగా ఎదిగేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణ నుంచి ప్రధాని మోదీ (PM Modi) పోటీ చేయనున్నట్లు టాక్ వస్తోంది. ప్రధానంగా తెలంగాణపై బీజేపీ నజర్ వేసినట్లు తెలుస్తోంది. మోదీ(PM Modi) -అమిత్ షా ద్వయం నేరుగా తెలంగాణ రాజకీయాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలోని రాజకీయ పరిస్థితులు.. భాజపా బలాబలాల గురించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్లు […]
కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ప్రధాన కార్యదర్శి రామకృష్న తెదేపా, జనసేనలతో కలిసి నడిచేందుకు తాము రెడీ అంటూ ప్రకటించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఉనికి లేకుండా చేయడమే తెరాస, భాజపా పార్టీల లక్ష్యమని టిపీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు