Home / Police Constable
జార్ఖండ్ లోని గిరిదిహ్ జిల్లాలో జరిగిన దాడిలో పోలీసు కానిస్టేబుల్ బూట్లతో తొక్కడం వల్ల నవజాత శిశువు మరణించింది. ఈవిషయం వెలుగులోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ దర్యాప్తునకు ఆదేశించారు
Tslprb: ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ప్రాథమిక పరీక్ష ఫలితాలపై తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్ష ఫలితాల విషయంలో హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నిర్ణయించింది.
SI Constable: ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్ధులకు పోలీస్ నియామక బోర్డు కీలక సూచన చేసింది. ముందుగా నిర్ణయించిన పరీక్ష తేదీలను మారుస్తున్నట్లు తెలిపింది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీలను మార్చినట్లు బోర్డు తెలిపింది. మార్చిన తేదీలను ప్రకటిస్తూ ప్రకటన జారీ చేసింది. రాష్ట్రంలో పోలీస్ నియామక తుది రాత పరీక్ష తేదీల్లో మార్పు చోటు చేసుకుంది. మెుత్తం నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు జరిగినట్లు తెలిపింది. ఎస్సై, ఏఎస్సై.. కానిస్టేబుల్, (SI Constable) కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో […]
Constable Leave Letter: భార్య అలిగింది సార్.. ఓ వారం రోజులు లీవ్ ఇవ్వండి అంటూ ఓ కానిస్టేబుల్ రాసిన లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీకు నవ్వొస్తుంది కదా.. ఇది నిజమేనండి.. భార్య కోసం ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారులకు రాసిన లేఖ ట్రెండింగ్ లో నడుస్తుంది. భార్య అలిగిందని ఏకంగా ఓ కానిస్టేబుల్ ఏఎస్పీకి లేఖ రాయడం వైరల్ అయింది. యూపీ లోని మహరాజ్ గంజ్ కి చెందిన కానిస్టేబుల్ గౌరవ్ […]
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రిలిమ్స్ పరీక్షకు సంబంధించిన ఫలితాలను టీఎస్ఎల్పీఆర్బీ విడుదల చేసిన సంగతి విదితమే. అయితే, ఈ ప్రిలిమినరీ పరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులు పార్ట్ 2కు అప్లికేషన్ దరఖాస్తు చేసుకుంనేందుకు నవంబర్ 10వ తేదీని ఆఖరి తేదీగా నిర్ణయించింది.
కౌటాల పోలీసు స్టేషన్ లో విషాదం చోటుచేసుకొనింది. ఓ కానిస్టేబుల్ గన్ పొరపాటున పేలింది. చికిత్స పొందుతూ ఆ కానిస్టేబుల్ మృతిచెందాడు.
పోలీసు ఉద్యోగార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇటీవల పోలీసుల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రాత పరీక్ష నిర్వహించిన సంగతి విదితమే. కాగా పోలీసు ఉద్యోగ అభ్యర్థులకు ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది. కటాఫ్ మార్కులను తగ్గించింది.